కవిత్వం

కొన్ని కన్నీళ్ళు

26-జూలై-2013


కొన్ని కన్నీళ్ళు

ఇప్పుడు కాస్తంత దు:ఖం కావాలి!
పుడమితల్లి పేగు కొసను తెగ్గొట్టే ఉమ్మనీటి ఉప్పెన రావాలి.
పైరు పసికందై…
పూర్తిగా »

రెండో రాత్రి

సమాంతర లోకాలనడుమ
పోగొట్టుకున్న కళ్ళనీ, కన్నీళ్ళనీ
చర్మపు గోడనీడన వెతుకుతూ
రక్తపు నాలిక..

అద్దం

పూర్తిగా »

పడిలేవడం

మేధస్సు
సాంకేతికాక్షరాల మధింపు
డిజిటల్లో, అనలాగ్గో పరికరాల సూచికల్తో
నా భద్రతను అంచనా వేసుకుంటాను

ఎదిగిన…
పూర్తిగా »

మనమింతే

19-జూలై-2013


సమూహం మీది జెండా
ఒక శవంలా-
ఎప్పుడూ ముడుక్కోదు.

తూటా అంచుని మెరిపించే-
నెత్తుటి గాయాల్ని…
పూర్తిగా »

మహా ప్రక్షాళనం..!!

19-జూలై-2013


అంబరపు మేఘాల్లోంచి చీల్చుకుంటూ వచ్చే
సూర్య కిరణాలు పుడమిని ముద్దాడే
వెచ్చదనాన్ని స్పృశిస్తూ …
నాలో…
పూర్తిగా »

పక్షి

దినం బహూకరించిన కానుక
పలుకు పలుకుగా అందింది పక్షి నుండి పక్షికి .
పచ్చికలను తొడుక్కొని పక్షాలు…
పూర్తిగా »

నిద్రరాని రాత్రి

నిద్రరాని రాత్రి

1
నిద్రరాని రాత్రి, గది తలుపులు తెరిచి
కదలని చలిగాలి నింపిన బెలూనులాంటి ఆరుబయట నిలబడ్డాను

పూర్తిగా »

మనిద్దరమొక పద్యం

మనిద్దరమొక పద్యం

అలా నీలోకి
ఒక వాక్య తరగనై ప్రవహించాలన్నా
నీ కనురెప్పల కింద
కలా విచిత్రమై దోబూచులాడాలన్నాపూర్తిగా »

ఏకాంతమది

ఏకాంతమది

అడవిలోని చెట్టులా
కొమ్మమీద పూవులా
నేను

అయినా రాత్రిలా
ఏకాంతంలోకి నిన్ను నెట్టలేను
ఏకాంతాన్ని…
పూర్తిగా »

అజరామరం

1
గోలీలాటలు గుర్తున్నాయా! తాటిబుర్రలు గుర్తున్నాయా!
కాలువ ఈతలూ కొండఫలాలూ కోతికొమ్మచ్చులూ
గోటిబిళ్లలూ దాగుడుమూతలూ జెండాపై…
పూర్తిగా »