రామసూరి గారి ఈ సిద్ధాంత గ్రంథం ఇప్పుడు పుస్తకరూపంలో వెలువడుతోంది. https://www.facebook.com/photo?fbid=10159836063161095&set=a.425580711094... jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు. మంచి ఇంటర్వ్యూ సార్... విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
బానే ఉంది .. గానీ .. ముందు మెసేజ్ వెనుక, వెనుక మెసేజ్ ముందు ఇలా కొంచం కన్ఫ్యూజింగ్ గా ఉంది
బ్యాక్ స్పేస్ అయినా .. బాక్గ్రౌండ్ తెలుసుకోవటానికి వీలుగా ఉంటె బాగుణ్ణు
చాలా బావుంది సత్యప్రసాద్ గారూ… భార్యాభర్తల మధ్య స్పేస్ ఉండాలి. కాని అది ఎక్కువైతే వచ్చే స్పేస్ ని ఫోన్ మెసేజ్ ల ద్వారా తెలుసుకోగలిగేలా రాయడం వినూత్న ప్రకి్రయ. మంచి కథ. చాలా బావుంది అభినందనలు.
కలర్స్ డిఫరెంట్ గ వాడి ఎవరి మెసెజ్ ఎవరిది అని క్లియర్ గ అర్ధంయ్యేతట్లే undi. చివరిలో mesej, కలర్ రెండు రివర్స్ ayyaayi. ok. కరెంట్ సమస్యని క్రొత్త స్టైల్ లో ప్రెజెంట్ చేసారు. బాగుంది. అభినందనలు. ‘దైనందినం’ కథ కూడా చాల సున్నితంగా రాశారు. మరోసారి అభినందనలు .
కధ చాలా బావుంది.. బ్యాక్ స్పేస్ టైటిల్ బాగా సెట్ అయ్యింది.. కలర్స్(చాట్) బేస్ చేసుకొని కధనంలో చాలా ఫీలింగ్స్ ని పలికించారు
@ Congarulations – అరిపిరాల సత్యప్రసాద్ గారు
#VeeraReddyKesari

లాస్ట్ మెసేజ్ రివర్స్ అయినట్టు ఉంది..
అవునండి.పొరపాటున కలర్స్ రివర్స్ అయ్యాయి.ధన్యవాదాలు.
కలర్స్ డిఫరెంట్ గ వాడి ఎవరి మెసెజ్ ఎవరిది అని క్లియర్ గ అర్ధంయ్యేతట్లే undi. చివరిలో mesej, కలర్ రెండు రివర్స్ ayyaayi. ok. కరెంట్ సమస్యని క్రొత్త స్టైల్ లో ప్రెజెంట్ చేసారు. బాగుంది. అభినందనలు. ‘దైనందినం’ కథ కూడా చాల సున్నితంగా రాశారు. మరోసారి అభినందనలు .
సరిదిద్దాము. ధన్యవాదాలు.
చాలా బావుంది. కొత్త కాన్సెప్ట్ తో రాసారు. నేను మొత్తం చదివాకా మళ్లి కింద నించి పైకి చదివాను