కవిత్వం

కొత్త ఆశ

డిసెంబర్ 2016


మొన్న పాత దారిన కలగన్న
మనది కాని రంగుపూల మొక్కని
ఒళ్ళంతా కళ్లతో తడిమీ, తాగీ…

పూర్తిగా »

చూడు,చూస్తూనే వుండు!

చూడు,
ద్రవిస్తూ
ఒక బిందువులా మొదలై
చుట్టుముడుతున్న
నీ అనవసరావసరాల
ఆధునిక సుప్రభాతాన్ని.పూర్తిగా »

రూమి

డిసెంబర్ 2016


“The Grasses” by Rumi

ఏ గాలైతే
చెట్లని పెకిలించివేస్తుందో
అదే గాలి
గడ్డిని మురిపిస్తుంది.పూర్తిగా »

వాన కురిస్తే..

వాన కురుస్తున్నపుడు
చినుకుదీపంలా మెలకువ కనులు విప్పుతుంది
బతికినకాలాల తలపులేవో తడితడిగా వెలుగుతుంటాయి

వాన జారుతుంటే

పూర్తిగా »

ముసలివాని కథ

తన కథని మోస్తూ
తిరుగుతాడు
భారంగా
ఊపిరి ఆగిపోయే
వరకు

తన కథకు

పూర్తిగా »

సహన షహనాయి

నవంబర్ 2016


అశాంతిని బహూకరించే క్షణాలెదురై
ఇక్కడే అంతం, ఇదే బంధం ఆఖరి క్షణం
ఇవే ఇవే మోసపూరిత ఘడియల…
పూర్తిగా »

ఆత్మహత్యకు ముందు

నవంబర్ 2016


ఇవాళ ఇక్కడి ఆకాశం నిర్మలంగా వుంది
బరువైన ఒక్క నీలి మేఘ సంచారమూ లేదు
సంధ్య నలువైపులా…
పూర్తిగా »

Why?

నవంబర్ 2016


Why the words lock themselves up when you are with me
But break free…
పూర్తిగా »

ఆట

అక్టోబర్ 2016


ఆట

వేదనతో పగిలి విశ్వవేదికపై
ఒరిగిపోయింది రాత్రి
నారింజరంగు పరదా
మళ్ళీ కొత్తగా…
పూర్తిగా »

After all, You are a faded memory!

అక్టోబర్ 2016


అవును కదా!
వెల్కమ్ డ్రింక్ లు తాగేసి
ఫేడెడ్ జీన్స్ మ్యాచ్ అయ్యాయని మురిసిపొతే సరా ?పూర్తిగా »