కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు. మంచి ఇంటర్వ్యూ సార్... విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
ఛందస్సు నేర్చుకోవాలి అన్న నా తపనకు దొరికిన సులభమైన మంచి అవకాశం గా భావిస్తున్నాను రవి గారు ధన్యవాదాలు.... KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
మీ గడిలో కొన్ని అక్షరాలు సరిగ్గా పడటం లేదు. ఉదాహరణకి pi అని రాస్తే పై అని వస్తోంది పి అని కాకుండా. ru అని రాస్తే ఋ వస్తోంది రు అని కాకుండా. ఎందుకలా? ట్రాన్స్లిటరేషన్ వల్లనే అయితే కీబోర్డ్ ఎలా తెలుసుకోగలను?
సహవాసి గారు,
“pi” అని టైపు చేసి ఒకసారి స్పేస్ బార్ నొక్కి రెండుసార్లు బ్యాక్ స్పేస్ నొక్కితే ఛాయస్ లిస్టు వస్తుంది. అందులోంచి “పి” సెలెక్ట్ చేసుకోవొచ్చు. గడి లో అక్షరాలు టైపు చేయడానికి మేము గూగుల్ ట్రాన్స్ లిటరేషన్ వాడుతున్నాం.

నెనర్లు

-సం.
25 నిలువు రెండవ అక్షరం ఎంత ప్రయత్నించినా సరిగా రాలేదు. ఇది తప్పుగా లెక్కకు తీసుకోరని తలుస్తాను.