కవిత్వం

తమకు తెలియని ధర్మమే … ధర్మరాజా !!!

నిజం మాట్లాడే వారిని నిజమే మాట్లాడనివ్వండి
- సోక్రటీస్

నిజం చెప్పు తెరేష్
నీకోసం ఈలోకం

పూర్తిగా »

ప్రశాంతం

జనవరి 2013


పావురాలు
కిటికీ వద్ద చప్పుడు చేయడం లేదు
చీకట్లన్నీ దుఃఖించాయేమో
అద్దాలపై కన్నీళ్లు
కారుతున్నాయిపూర్తిగా »

అతడు నవ్విన రాత్రికి వెన్నెల పూచింది

ఒకానొక రాత్రి మిణుగురు పూల దారిలో
అతడిని నేను వెతుకుతుంటాను

అతడు మోరలెత్తి ఊగే ప్రవాహాలకు
మురళిని…
పూర్తిగా »

పాలరాతి ఏనుగుబోమ్మ

జనవరి 2013


పాలరాతి ఏనుగుబోమ్మ చేజారి పడిపోయింది నర్మదానది  జలపాతం విరిగిన బోమ్మ గుండెలోంచి  దూకింది బొమ్మ శిధిలంలో మూడేళ్లకోసారి సంచారజీవితంలా కొత్త…
పూర్తిగా »

కొన్ని రాత్రుల్లో..!

జనవరి 2013


మాట నాలుక కింద మడత పడ్తుంది
బాధ గుండె చుట్టే బేలగా తిరుగుతుంటుంది
చూపుకు ఆనుతున్నదేదో మెదడుకు…
పూర్తిగా »

వెలితి లేని వెన్నెల

ఆలోచనలు మేల్కొన్న వేళ
ఒక వెలితి పలకరించింది
కలలు ఖాళీ చేసిన జాగా లాగ
మాటలపై…
పూర్తిగా »

పువ్వులు -నవ్వులు

ఏవి తల్లీ నిరుడు కురిసిన సుమ సమూహములు!

1
పువ్వులు కనిపించడం లేదు.
నవ్వులు వినిపించడం లేదుపూర్తిగా »

నేను-నా తోట-ఒక కోయిల

ఒంటరితనం
సర్రున దూరి
మెదడు సందుల్లోంచి బుసకొడ్తది

జ్ఞాపకం పొరలు చీల్చుకొని
ఎర్రరక్తకణం
బొర్ర…
పూర్తిగా »

ప్రియాన్వేషి

తాపంతోనో
తమకంతోనో
ప్రకృతిలోని యే యే
మూలల్లోంచి
ఏరి ఏరి ఆ చినుకుల్ని

పూర్తిగా »

ఆట-విడుపు

ఎక్కడ చూడు…!
ఆ రెండే….!

భూతద్దం పెట్టి చూసినా,
కళ్ళద్దాలు పెట్టుకుని కదిపి చూసినా
అసలు…
పూర్తిగా »