కవిత్వానికి స్వరాన్నిస్తే…
అపురూపమైన అక్షరాలను శబ్దతరంగాలుగా మార్చగలిగితే
కలం.. గళం.. ఉప్పొంగే హృదయం.. “ముషాయిరా”
ప్రతినెలా ఓ అందమైన కవితను వినిపించే సరికొత్త కాలమ్..
నేను చదివిన మొదటి కవిత్వం
నాకై కురిసిన అమృతాక్షర ధార
శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పుని గుర్తుకు తెస్తూ… “నువ్వు లేవు నీ పాట ఉంది…” నన్నెప్పుడూ వెంటాడే తిలక్ కవిత.
- కిరణ్ చర్ల
కొంచెం నెమ్మదిగా చదివితే..
భావం ఇంకాస్త పలికేది.. అయినా చక్కటి ఈ ప్రయత్నానికి అభినందనలు కిరణ్.