రామసూరి గారి ఈ సిద్ధాంత గ్రంథం ఇప్పుడు పుస్తకరూపంలో వెలువడుతోంది. https://www.facebook.com/photo?fbid=10159836063161095&set=a.425580711094... jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు. మంచి ఇంటర్వ్యూ సార్... విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
స్మైల్ – ఒక నిప్పు కణిక.
కథ, కవిత, నాటకం, వ్యాసం, అనువాదం … ఏది రాసినా ఉరుములూ , మెరుపులూ, పిడుగులే …
ఒక వల, ఒక సముద్రం, ఒక ఖాళీ సీసాలు, ఒక సిగరెట్ … ఒక్కో కథ ఒక్కో అగ్ని గోళం.
అలాంటి స్మైల్ ‘తూనీగ’ ను ముషాయిరా లో వినిపించినందుకు …. పైగా కిరణ్ చర్ల స్వరంలో,
ఇంతకంటె ఏం కావాలి మాకు ?