రామసూరి గారి ఈ సిద్ధాంత గ్రంథం ఇప్పుడు పుస్తకరూపంలో వెలువడుతోంది. https://www.facebook.com/photo?fbid=10159836063161095&set=a.425580711094... jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు. మంచి ఇంటర్వ్యూ సార్... విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
విన్నాను -
గుండె తడి తడిగా,. మనసు చెమ్మ చెమ్మగా -
నాన్న జ్ఞాపకాల తుట్టెను కదిపినట్టుగా ఉంది.
…………………………………………………….
“నాన్న కబోది కావచ్చు .. నా దేహాన్ని తడిమినప్పుడల్లా
చీకటి చూపులు మెరుపులై – జిగేల్ మంటాయి.
…. ….. …..
నేను తండ్రినయ్యాకే తెలిసింది నా తండ్రి ప్రేమేమిటో
నాన్న లేనప్పుడే తెలిసింది నాన్న లేనితనమేమిటో
…. ….. …..
ముషాయిరా వినిపించిన కిరణ్ చర్ల స్వరంలో ఆర్తి తొణికిసలాడింది.స్వరంతో పాటూ వినిపించిన సంగీతం ముషాయిరాకు మరింత ఆర్ద్రత చేకూర్చింది. ప్రింట్ లో పూర్తి కవితను కూడా ఇవ్వాల్సింది. కవితను చదువుకుంటూ , ముషాయిరా వినడంలో మరింత అనుభూతి కలిగేది. గతంలో ఒక్క శివసాగర్ ముషాయిరాకి మాత్రమే కవితను ప్రింట్ లో ఇచ్చారు. అలా ఇవ్వడంలో ఇతర ఇబ్బందులేమైనా ఉన్నాయా ?