ముచ్చటించడానికి
వచ్చిన మిత్రులంతా
వీడ్కోలు చెప్పి
ఇప్పుడే వెళ్ళిపోయారు.
మంచాన్ని నిలబెట్టి
పెరట్లో పూలమొక్కలకి నీళ్ళుపోసి
పలకను తుడిపేసి..
ఉడుకుతున్న అన్నం వాసన
ఇంకా మనసుకి వేలాడుతూ ఉండగానే
ప్రభూ
ఇదిగో
వస్తున్నానుండు.
ముచ్చటించడానికి
వచ్చిన మిత్రులంతా
వీడ్కోలు చెప్పి
ఇప్పుడే వెళ్ళిపోయారు.
మంచాన్ని నిలబెట్టి
పెరట్లో పూలమొక్కలకి నీళ్ళుపోసి
పలకను తుడిపేసి..
ఉడుకుతున్న అన్నం వాసన
ఇంకా మనసుకి వేలాడుతూ ఉండగానే
ప్రభూ
ఇదిగో
వస్తున్నానుండు.
మనసుకు ఇష్టమైనది ఏదైనా వెళ్లి పోవడం(వీడ్కోలు) వుండదు. భోతికంగా దూరమైన మానసికంగా దగ్గరగానే వుంటారు. మీ పోయెం లో అదే చెప్పారు అనుకుంటున్నాను. వీరిల్లీ గారు. నా ఆలోచన తప్పు కుడా కావచ్చు.